Strict Action : అక్రమ ఇసుక తరలిస్తే కఠిన చర్యలు

TRINETHRAM NEWS

ఎస్ ఐ సిహెచ్ బాలకృష్ణ.
డిండి (గుండ్ల పల్లి) త్రినేత్రం న్యూస్. డిండి పోలీస్ స్టేషన్ పరిధిలో టీ గౌరారం గ్రామ శివారులో హైవేపై పేట్రోలింగ్/వాహన తనిఖీలు నిర్వహించుచుండగా, ఒక ట్రాక్టర్ ( టీ జి 31T0116) ట్రాలీ నిండుగా అక్రమ ఇసుక ను రవాణా చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ మరియు ఓనర్ అయిన మనవత్ తండా, పోలేపల్లి, చందంపేట మండలం అతని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సిహెచ్. బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Strict action against illegal sand transport

You cannot copy content of this page

Scroll to Top