MP Arvind wishes JP Nadda : జెపి నడ్డాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ అర్వింద్

TRINETHRAM NEWS

Trinethram News : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఆరోగ్య, రసాయన మరియు ఎరువుల శాఖ మంత్రి జెపి నడ్డాకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ అర్వింద్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని నడ్డా కార్యాలయంలో సహచర పార్లమెంటు సభ్యులు డీకే అరుణ, రఘునందన్ రావు మరియు గోడం నగేష్ లతో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MP Arvind extends birthday wishes to JP Nadda

You cannot copy content of this page

Scroll to Top