Veera Jawan, Enugula Sahadeva Reddy : వీర జవాన్, ఏనుగుల సహదేవరెడ్డి ,నాలుగో వర్ధంతి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 1: నెల్లూరు జిల్లా: బోగోలు మండలం : కొత్తూరు గ్రామం: ఏనుగుల సహదేవరెడ్డి రిటైర్డ్ ఆర్మీ అధికారి దేశం కోసం ఎన్నో విపత్కర పరిణామాలను సైతం ఎదుర్కొని దేశం కోసం సుమారు 20 సంవత్సరాలు ఆర్మీలో విధులు నిర్వహించారు. వీరి కుటుంబంలో అన్నదమ్ములు కూడా ఆర్మీలోనే విధులు నిర్వహించారు. రిటైర్డ్ అయిన తర్వాత ఎందరికో ఉపాధి కల్పించి కష్టమంటే నేనున్నానంటూ సహాయం అందించేవాడు. ఇటీవల కాలంలో అకాల మరణం చెందడం చాలా బాధాకరం.. జవాన్ కు నా సలాం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Veera Jawan, Enugula Sahadeva Reddy, Fourth Death Anniversary

You cannot copy content of this page

Scroll to Top