Jale Narasimha Reddy : వివాహా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జాలే నరసింహారెడ్డి

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ నవంబర్ 28 త్రినేత్రం న్యూస్. చందంపేట మండలంలోని ముర్పునూతల గ్రామానికీ చెందిన శ్రీమతి శ్రీ లోకసాని సుమతి శ్రీనివాస్ రెడ్డి ల కుమార్తె (ప్రణీత మహేష్ రెడ్డి) ల హైదరాబాద్ లోని హస్తినాపురం ప్రాంతంలో ఎస్ ఆర్ గ్రాండ్ బ్యాంకెట్ హాల్లో జరిగిన వివాహా మహోత్సవ కార్యక్రమంలో జాలే నరసింహారెడ్డి పి సి సి సభ్యులు , పి ఎ సీ ఎస్ చైర్మన్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో ఇప్ప తిరుపతి రెడ్డి, శ్రీను, హరీష్ రెడ్డి, మరియు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Jale Narasimha Reddy participated in the wedding ceremony

You cannot copy content of this page

Scroll to Top