తేదీ : 27/11/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సి.బి.ఐ నేత్రత్వంలో సిట్ అధికారులు తిరుమల తిరుపతి దేవస్థానం కొనుగోలు విభాగం , జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం ను అరెస్టు చేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పటివరకు నెయ్యి సరఫరా చేసినటువంటి కాంట్రాక్టర్లు మరియు వ్యాపారులు ను మాత్రమే కస్టడీలోకి తీసుకోగా , సుబ్రమణ్యం అరెస్టుతో అరెస్టుల సంఖ్య పది కి చేరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీట్ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


