Heavy Flood : థాయ్‌లాండ్‌లో భారీ వరదలు

TRINETHRAM NEWS

Trinethram News : తొమ్మిది ప్రావిన్సుల్లో పరిస్థితి విషమం.. ఇప్పటివరకు 13 మంది మృతి.. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించిన థాయ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ… మొత్తం 103 కమ్యూనిటీలకు రెడ్ ఫ్లాగ్ తరలింపు ఉత్తర్వులు జారీ.. గడిచిన మూడు రోజుల్లో 595 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు.. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న థాయ్ ప్రజలు.. భారీ వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్న వాహనాలు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Heavy flooding in Thailand

You cannot copy content of this page

Scroll to Top