Dindi News : డిండి యువత చేయూత

TRINETHRAM NEWS

డిండి గుండ్ల పల్లి) నవంబర్ 26 త్రినేత్రం న్యూస్. డిండి యువత చేయూత అనే నినాదం తో డిండి లో ఎవరు మరణించిన కుల మత బేధం లేకుండా ప్రతి ఒక్కరికి ఎదో ఒక విదంగా సహకరించాలన్న దృఢ సంకల్పం తో 17మంది సభ్యులతో ఈ గ్రూప్ ఏర్పడటం జరిగింది
అందులో భాగంగా వీరటి వెంకటమ్మ మరణించటం తో 10000 /- రూపాయలు వారి కుటుంబ సబ్యులకి ఆర్ధిక సహాయం అందించడం జరిగింది .

సభ్యులు…పున్న దినేష్, బాదమోని శ్రీనివాస్ గౌడ్, A T కృష్ణ, జబ్బు శ్రీశైలం, అబ్దుల్ ఖయ్యుమ్, కొంపల్లి వేణుగోపాల్, కొట్ర మధు, గుర్రం శేఖర్, కటికర్ల లింగమయ్య, మునగపాటి శ్రీను, చింతపల్లి నరేష్, బికుమాండ్ల రంగయ్య, నూకం అంజనేయులు, బోల్లే శైలెష్, పులిగిల్ల శ్రీపతి రావు, రమేష్ గోల్డ్, మాడిసెట్టి సత్యం (SI)

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Hand in hand with Dindi youth

You cannot copy content of this page

Scroll to Top