Trinethram News : గుంటూరు జిల్లా కాటూరి మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్థినులు దుస్తులు మార్చుకుంటుండగా రహస్యంగా వీడియోలు తీసిన మేల్ నర్స్ వెంకటసాయిని పోలీసులు అరెస్టు చేశారు. గమనించిన సిబ్బంది సమాచారం ఇవ్వడంతో డీఎస్పీ భానోదయ విచారణ చేపట్టారు. నిందితుడు వీడియోలు డిలీట్ చేయడంతో ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. అయితే అందులో వేల సంఖ్యలో వీడియోలు ఉన్నాయన్నది అబద్ధమని, 2 వీడియోలే ఉన్నాయని, అసత్యాలు మానుకోవాలన్నారు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


