MLA Balu Naik : వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ నవంబర్ 20 త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలం కొండ భీమనపల్లి లో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం పిఎసిఎస్ ఆవరణలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రారంభించారు.
దేవరకొండ నియోజకవర్గం లోని అన్ని పీఏసీఎస్ ఐకెపి కేంద్రాల డబ్బులు ఇప్పటి వరకు 100% సక్రమంగా సమయానికి రైతుల ఖాతాలో జమ అయ్యాయని తెలిపారు రైతులు ఎటువంటి ఆందోళన లేకుండా తమ పంటను సమీప కేంద్రానికి తీసుకొని వచ్చి అమ్ముకోవాలని ఏ సమస్య ఉన్న స్థానిక అధికారులను సంపాదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమణారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ ఎంపీడీవో డానియల్ ఎమ్మార్వో మధుసూదన్ రెడ్డి మండల వ్యవసాయ అధికారులు పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లోకసానీ శ్రీధర్ రెడ్డి రుక్మారెడ్డి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Wood purchasing center inaugurated

You cannot copy content of this page

Scroll to Top