Chandrababu : ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారు

TRINETHRAM NEWS

Trinethram News : పుట్టపర్తి: సేవ, ప్రేమకు సత్య సాయిబాబా ప్రతిరూపం అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ‘‘భూమిపై మనకు తెలిసిన.. మనం చూసిన దైవస్వరూపం సత్యసాయి. ఆయన 1600 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించారు. 102 విద్యాలయాలు నెలకొల్పారు. ఎన్నో వైద్యాలయాలు స్థాపించారు. 140 దేశాల్లో 200 కేంద్రాల్లో సత్యసాయి ట్రస్ట్‌ సేవలందిస్తోంది. ట్రస్ట్‌కు 7లక్షల మందికి పైగా వాలంటీర్లు ఉన్నారు. ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారు. సత్యసాయి చూపిన మార్గంలో మనం ముందుకెళ్లాలి’’ అని చంద్రబాబు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sathya Sai Baba used to respond faster

You cannot copy content of this page

Scroll to Top