పుట్టపర్తి విమానాశ్రయంలో సీఎం జగన్ ను కలిసిన వైకాపా అసమ్మతి నేతలు

TRINETHRAM NEWS

శ్రీసత్యసాయి జిల్లా….
-పుట్టపర్తి విమానాశ్రయంలో సీఎం జగన్ ను కలిసిన వైకాపా అసమ్మతి నేతలు
-పుట్టపర్తిలో దుద్దుకుంట శ్రీధర్ రెడ్డితో కలిసి పనిచేయాలని అసమ్మతి నేతలకుచెప్పిన జగన్
-శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే తాము కలిసి పనిచేయమని తేల్చి చెప్పిన సోమశేఖర్ రెడ్డి, ఇంధ్రజిత్ రెడ్డిలు
-శ్రీధర్ రెడ్డి ఇంట్లో కూర్చొని మాట్లాడాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డికి చెప్పిన జగన్
-తాము శ్రీధర్ రెడ్డి ఇంటికి వచ్చేదిలేదని తేల్చి చెప్పిన అసంతృప్తి నేతలు సోమశేఖర్ రెడ్డి, ఇంధ్రజిత్ రెడ్డిలు
-వేరే చోట ఎక్కడైనా కూర్చొని మాట్లాడటానికి వస్తామని చెప్పిన వ్యతిరేక వర్గ వైకాపా నేతలు
పుట్టపర్తిలో ముఖ్యమంత్రి జగన్ ఎదుటే పంచాయతీ పెట్టిన పుట్టపర్తి వైసిపి అసమ్మతి నేతలు.
ఎట్టి పరిస్థితులలో పుట్టపర్తి వైసిపి టికెట్ ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డికి ఇవ్వకూడదు అంటూ జగన్కు తేల్చి చెప్పిన అసమ్మతినేతలు.
మాట్లాడాలంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెప్పిన ముఖ్యమంత్రి జగన్.
తన ఎదుటే టికెట్ ఇవ్వకూడదు అంటూ నేతల డిమాండ్ చేయడంపై అసహనం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి జగన్.
సమస్యను పరిష్కరించాలంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్ద రెడ్డి మిథున్ రెడ్డి కి సూచించిన జగన్.
పుట్టపర్తి ఎయిర్పోర్టులో ముఖ్యమంత్రి జగన్ ని కలిసిన వైసిపి అసమ్మత నేతలు..

You cannot copy content of this page

Scroll to Top