iBomma Manager Arrested : iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

TRINETHRAM NEWS

Trinethram News : iBomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. నిన్న ఫ్రాన్స్ నుంచి వచ్చిన అతడిని హైదరాబాద్ కూకట్పల్లిలో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి కరీబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

సినిమాలను విడుదలైన రోజే పైరసీ ద్వారా వెబ్సైట్లో పెట్టడంపై నిర్మాతలు పలుమార్లు iBommaపై కంప్లైంట్లు ఇచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

iBomma manager Ravi arrested

You cannot copy content of this page

Scroll to Top