తేదీ : 14/11/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్) ; రేషన్ దుకాణాలలో అక్రమాలను అరికట్టడానికి ప్రభుత్వం కొత్త స్మార్ట్ కార్డులను తేవడం జరిగింది. చాలామంది లబ్ధిదారులు ఆ కార్డులను ఇంకా తీసుకోలేదు. ఈనెల అనగా నవంబర్ ముప్పై లోపు తీసుకోకపోతే అవి రద్దు అవుతాయని అధికారులు హెచ్చరించారు. ప్రతి లబ్ధిదారుడు ఐదేళ్లకొకసారి ఈ – కేవైసి పక్రియను పూర్తి చేయాలని సూచించారు. రేషన్ కార్డు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు ఆధారం కాబట్టి , భవిష్యత్తులో పథకాలు నిలిచిపోతాయని పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


