Theft in the Temple : దేవాలయంలో చోరీ

TRINETHRAM NEWS

తేదీ : 14/11/202. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్) : నందిగామ నియోజకవర్గం, మండలం, పాత బస్టాండ్లో గల విజ్ఞేశ్వరస్వామి దేవాలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు ఆ దేవాలయ గేట్లు మరియు తాళాలు బద్దలు కొట్టి చొరబడి హుండీని ధ్వంసం చేశారు. సుమారు రూపాయలు ముప్పై వేలు అపహరించినట్లుగా తెలుస్తోంది. ఆ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.. ఈ ఘటనపై సమాచారం పూర్తిగా తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Theft in the temple

You cannot copy content of this page

Scroll to Top