Irugadindla Krishna : జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ విజయం

TRINETHRAM NEWS

జూబ్లీహిల్స్ ప్రజలకు ధన్యవాదాలు. ఇరుగదిండ్ల కృష్ణ.
వడ్డేరసంఘం అధ్యక్షులు.

దేవరకొండ డివిజన్ నవంబర్ 14 త్రినేత్రం న్యూస్. జూబ్లి హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడం దేవరకొండ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నియోజకవర్గ ంలో ఉన్న పార్టీ కార్యకర్తలు నాయకులు పది రోజుల నుండి అక్కడే ఉండి ప్రచారం చేసి ఈ ఎన్నికల్లో బిసి లు అందరూ నవీన్ యాదవ్ ను గెలిపించుకోవాలని జూబ్లీహిల్స్ లో ఉన్న బీసీ కులాలు అందరూ ఒక తాటిపై ఓట్లు వేసి గెలిపించినందుకు అక్కడ నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అని బిసి సంక్షేమ సంఘం దేవరకొండ నియోజకవర్గం ఉపాధ్యక్షులు ఇరగదిండ్ల కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో 23,400 మంది వడ్డెర కులస్తులు ఉన్నారు వాళ్లంతా కాంగ్రెస్ పార్టీలో చేరి నవీన్ యాదవ్ భారీ మెజారిటితో గెలుపు కృషి చేశామని తెలిపారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Naveen Yadav wins Jubilee Hills by-election

You cannot copy content of this page

Scroll to Top