MLA Victory : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విజయం

TRINETHRAM NEWS

Trinethram News : వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ విజయంతో, వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టౌన్ ప్రెసిడెంట్ అర్థ సుధాకర్ రెడ్డి తో వికారాబాద్ సినీయర్ నాయకులు సత్యం షెట్ హన్మతు డి లక్సమన్ అడ్వాకెట్ మిద్య రాములు వ సంతు స్వీట్లు పంచుకున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Congress Party MLA Victory

You cannot copy content of this page

Scroll to Top