MLA KP. Vivekanand : తమ పుట్టిన రోజు సందర్భంగా బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన బిఆర్ఎస్ నాయకులు

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు 131 – కుత్బుల్లాపూర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కొత్త నరసింహ రెడ్డి తమ పుట్టిన రోజు సందర్భంగా పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ బిఆర్ఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్తి రెడ్డి మరియు సీనియర్ నాయకులు కొత్త నరసింహ రెడ్డి గార్లకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదిస్తూ శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BRS leaders who paid a courtesy call on MLA KP. Vivekanand

You cannot copy content of this page

Scroll to Top