Trinethram News : పాకిస్థాన్ భారత్ తరహాలో త్రివిధ దళాల ఏకీకృత కమాండ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. సైన్యం, వైమానిక, నౌకాదళాల సమన్వయానికి ‘కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్’ (CDF) అనే కొత్త పదవిని సృష్టించేందుకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం 27వ రాజ్యాంగ సవరణను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ నెల 28న రిటైర్ కానున్న.. మునీర్‌ను సీడీఎఫ్ గా నియమించనున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


