Road Accident : గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : నల్లగొండ జిల్లా : చిట్యాల (మం) గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం. అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి పల్టీ కొట్టిన ఇన్నోవా.. ప్రమాద దాటికి ఇంజన్ లో మంటలు చెలరేగి దగ్ధమైన ఇన్నోవా వాహనం.. ఇన్నోవా నుంచి సురక్షితంగా బయటపడ్డ ఎనిమిది మంది ప్రయాణికులు.. వాహనం రోడ్డుకు అడ్డం పడడంతో హైద్రాబాద్ టూ విజయవాడ నేషనల్ హైవే పై ట్రాఫిక్ జామ్…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Road accident at Gundrampally

You cannot copy content of this page

Scroll to Top