WhatsApp Image 2023 12 15 at 2.13.02 PM
15.12.2023
అమరావతి
భారతరత్న సర్ధార్ వల్లభాయ్ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఇరువురి చిత్రపటాలకు సచివాలయంలో పూలు సమర్పించి నివాళులర్పించిన సీఎం శ్రీ వైఎస్ జగన్
కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్.
