జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 15 at 2.13.21 PM

TRINETHRAM NEWS

ప్రముఖ తెలుగు యూట్యూబర్ చందుసాయి అరెస్ట్

ఓ యువతి తన పై అత్యాచారం చేసి తనని మోసం చేశాడని ప్రముఖ తెలుగు యూట్యూబర్ చంద్ సాయి పై నార్సింగి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది.

ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదును దర్యాప్తు చేసిన పోలీసులు యూట్యూబర్ చందుసాయిను అదుపులోకి తీసుకున్నారు.

యూట్యూబర్ చంద్ సాయి చందూ గాడు, పక్కింటి కుర్రాడు వంటి షార్ట్ వీడియోస్ చేసి ఫేమస్ బాగా అయ్యాడు.

You cannot copy content of this page