Distribution of Essential : తుఫాను బాధితులకు నిత్య అవసరాల పంపిణీ

TRINETHRAM NEWS

తేదీ : 04/11/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం సమీపంలో ఉన్నటువంటి నరసాపురం నియోజకవర్గం, మండలం,పీచు పాలెం లోని తుపాను బాధితులకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బొమ్మిడి. నాయకర్, మాజీమంత్రి కొత్తపల్లి. సుబ్బారాయుడు పాల్గొన్నారు. తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, సహాయం చేస్తామని వాళ్లు హామీ ఇచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Distribution of essential items to cyclone victims

You cannot copy content of this page

Scroll to Top