తేదీ : 03/11/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్ ); జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో కంటి పరీక్షలకు అవసరమైన స్కాన్ యంత్రం లేదు. అదే విధంగా ఇతర పరికరాలు వైద్యుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కానింగ్ ల కోసం ప్రైవేట్ సెంటర్లకు వెళ్లడం జరుగుతుంది. చికిత్స కోసం ఇతర వైద్యశాలకు రిఫర్ చేస్తున్నారు. వీల్ కుర్చీ వంటి కనీస సదుపాయాలు కూడా లేకపోవడంతో రోగులను భుజాలపై మోసుకుని వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ప్రజలు ఆరోపిస్తున్నారు. తక్షణమే యంత్రాలు, వైద్యులను నియమించాలని కోరుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


