Jale Narasimha Reddy : వివాహా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జాలే నరసింహా రెడ్డి

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ అక్టోబర్ 31 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గం నేరేడుగొమ్ము మండలంలోని ఉమ్మడి తిమ్మాపురం గ్రామ పంచాయతీ అయిన (మాలోనిబావి )గ్రామానికీ చెందిన యర్ర రాధ వెంకటయ్య ల కుమార్తె (అనూష హరిప్రసాద్) ల హైదారాబాద్ లోని హయత్ నగర్ ప్రాంతంలో పద్మావతి ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహా మహోత్సవ కార్యక్రమంలో జాలే నరసింహారెడ్డి పి సీసీసభ్యులు , పి ఎ సీ ఎస్ చైర్మన్ ,పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, స్థానికులు, పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Jale Narasimha Reddy participated in the wedding ceremony

You cannot copy content of this page

Scroll to Top