Trinethram News : తెలంగాణ : సినిమా టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై టికెట్ ధరలు పెంచే జీవో ఇవ్వాలంటే, పెంపులోని 20 శాతం మొత్తాన్ని సినీ కార్మికులకు కేటాయించాల్సిందేనని స్పష్టం చేశారు. టికెట్ రేట్లు పెరిగితే నిర్మాతలకు లాభం చేకూరుతుందని, కానీ కార్మికులకు ఎలాంటి ప్రయోజనం అందడం లేదని తెలిపారు. అందుకే ఇకపై కార్మికుల హక్కులను కాపాడే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం స్పష్టం చేశారు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


