Fire Accident : ఇండియన్ కంటైనర్ కార్పొరేషన్ డిపోలో భారీ అగ్నిప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : Oct 25, 2025, తెలంగాణ : హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం సంభవించింది. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గూడ్స్ షెడ్ రోడ్డులో ఉన్న ఇండియన్ కంటైనర్ కార్పొరేషన్ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రసాయనాలు నిలువ ఉంచే గోదాములో మంటలు చెలరేగినట్టు పోలీసులు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Major fire breaks out

You cannot copy content of this page

Scroll to Top