Woman Commits Suicide : బావిలో దూకి వివాహిత ఆత్మహత్య

TRINETHRAM NEWS

కొడుకు పుట్టలేదని 9 నెలల పాపతో సహా బావిలో దూకి వివాహిత ఆత్మహత్య

Trinethram News : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రేండ్లగూడ గ్రామంలో నివసిస్తున్న చెటుపల్లి శ్రవణ్, స్పందన(24) అనే దంపతులు.. వీరికి నాలుగేళ్ల క్రితం వివాహం జరగగా, ఇద్దరూ ఆడ పిల్లలే(3 ఏళ్లు, 9 నెలలు) పుట్టడంతో, గత కొంత కాలంగా తీవ్ర మనస్తాపానికి గురైన స్పందన.. మగ పిల్లవాడు జన్మించలేదని ఆవేదనతో, తన 9 నెలల పాపతో పాటు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి.. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Married woman commits suicide

You cannot copy content of this page

Scroll to Top