తేదీ : 22/10/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరువూరు నియోజకవర్గం, లో ఏ కొండూరు, తిరువూరు మండలాల మీదుగా యదేచ్చ గా అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది. రోజుకు కనీసం పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వెళ్తుంది. అక్కపాలెం గ్రామ శివారు తెలంగాణలోని సరిహద్దు కావడంతో పోలీసులు ఆ ఇసుక ట్రాక్టర్ల పట్టుకుని కల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో వి ఎం బంజర, కల్లూరు, తల్లాడ పోలీస్ స్టేషన్ పరిధిలో టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లు అనేకం పట్టుబడ్డాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


