New Dialysis Centers : కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం

TRINETHRAM NEWS

Trinethram News : ఎస్.కోట, భీమవరం, పీలేరు, సీతంపేటలో డయాలసిస్ కేంద్రాలు. వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంటలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు. ప్రతి కేంద్రంలో రోజూ మూడు సెషన్ల ద్వారా 15 మందికి రక్తశుద్ధి. పీఎం నేషనల్ డయాలసిస్ కార్యక్రమం కింద డయాలసిస్ కేంద్రాలు. ఒక్కో కేంద్రంలో రూ.75 లక్షల విలువైన రక్త శుద్ధియంత్రాలు, పరికరాలు. రాష్ట్రంలో కొత్తవాటితో కలిపి 239కి చేరనున్న డయాలసిస్ కేంద్రాలు : మంత్రి సత్యకుమార్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

7 new dialysis centers.

You cannot copy content of this page

Scroll to Top