Trinethram News : పుణే(MH)లోని చారిత్రక శనివార్ వాడా ఫోర్ట ముస్లిం మహిళలు నమాజ్ చేసిన వీడియో వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేగింది. అధికారులు ఏం చేస్తున్నారంటూ BJP కార్యకర్తలు, MP మేధా కులకర్ణి ఫోర్ట్ వద్ద నిరసనకు దిగారు. కల్చర్, వారసత్వ పరిరక్షణకు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ప్రార్థనలు చేసిన చోట గోమూత్రంతో శుద్ధి చేశారు. 1732లో నిర్మించిన ఈ కోట నుంచే మరాఠా సామ్రాజ్య పేష్వాలు 1818 వరకు పాలించారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


