తేదీ : 21/10/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన విజయవాడ లో ఉన్నటువంటి గుణదలలోని ఈఎస్ఐ వైద్యశాల స్థలం అక్రమణ లకు గురవుతుంది. మొత్తం ఇరవై ఐదు ఎకరాల్లో ఇప్పటివరకు రెండు ఎకరాలు అక్రమణ లకు గురైంది. మిగతా ఇరవై మూడు ఎకరాల భూ స్థలం లో ముళ్ళ కంపలు పెరిగాయి. ఒక పెద్ద అడవిలామారింది. విజయవాడ డివిజన్ పరిధి ఏడు జిల్లాలో ఐదు లక్షలకు పైగా సంబంధిత కార్మికులు బీమా చెల్లిస్తున్నారు. వీళ్ళందరూకు వైద్యం అందించేందుకు కనీసం ఒక్క సూపర్ స్పెషాలిటీ వైద్యశాల అందుబాటులో లేదు. ఈ స్థలాన్ని అందుకు ఉపయోగిస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


