Trinethram News : శ్రీ గురుభ్యోనమః
మంగళవారం,అక్టోబరు.21,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం
తిథి:అమావాస్య సా4.03 వరకు
తదుపరి కార్తీక శుద్ధ పాడ్యమి
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:చిత్ర రా10.18 వరకు
యోగం:విష్కంభం తె3.37 వరకు
కరణం:నాగవ సా4.03 వరకు
తదుపరి కింస్తుఘ్నం తె4.58 వరకు
వర్జ్యం:ఉ.శే.వ6.40 వరకు
మరల తె4.27 నుండి
దుర్ముహూర్తము:ఉ8.16 – 9.02
మరల రా10.30 – 11.20
అమృతకాలం:మ3.21 – 5.05
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00-10.30
సూర్యరాశి:తుల
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:5.58
సూర్యాస్తమయం:5.33
కేదార వ్రతం
ఆకాశదీప ప్రారంభం
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


