త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరు మండలం సాతంబాకంలో అక్రమంగా నిల్వ ఉంచి టపాసులను విక్రయిస్తున్న వ్యక్తిని పెనుమూరు ఎస్సై వెంకట నరసింహ అరెస్టు చేశారు. ఎస్సై కథనం ప్రకారం శాతంబాకo విలేజ్లో ఎన్ కేశవరెడ్డి అనే వ్యక్తి అక్రమంగా టపాసులు విక్రయిస్తున్నారని తెలిసి తన సిబ్బందితో పోయి టపాసులను సీజ్ చేసి అతని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అక్రమ టపాసులు విలువ సుమారు 42 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఎస్ఐ తో పాటు రైటర్ మధు, నరసింహ,రాజు, మురళి, గోపి జీప్ డ్రైవర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


