ACB : ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం

TRINETHRAM NEWS

అమలాపురం తహసీల్దార్ ఏసీబీ వలలో చిక్కారు.

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 16. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం, గంధం దుర్గా కొండలరావుకు చెందిన భూమిని ఆన్లైన్ చేయడానికి తహసీల్దార్ అశోక్ ప్రసాద్ రూ. లక్ష లంచం డిమాండ్ చేశాడు. చివరకు బాధితుడు, రూ.50 వేలకు ఒప్పందం చేసుకొన్నాడు. డేటా ఎంట్రీ ఆపరేటర్ రాము ద్వారా తహసీల్దార్, అశోక్ ప్రసాద్,రూ. 50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Another corrupt whale in the ACB net

You cannot copy content of this page

Scroll to Top