Trinethram News : గచ్చిబౌలి AIG హాస్పిటల్లో లివర్ వ్యాధితో చేరిన కత్బుల్లాపూర్ గాంధీనగర్ కు చెందిన మురళీధర్(40) చికిత్స పొందుతూ మృతిచెందాడు. జీవన్దాన్లో అప్లికేషన్ పెట్టగా.. హాస్పిటల్ సిబ్బంది అతని వయస్సు 60సంవత్సరాలుగా చూపడంవల్లే డోనర్స్ రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటివరకు రూ.85 లక్షలు చెల్లించినా..మిగిలిన రూ.14లక్షలు కడితేనే మృతదేహం ఇస్తామని సిబ్బంది చెప్పడంతో బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


