త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 11. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కపిలేశ్వరపురం, మాతృవియోగం తో బాధపడుతున్న కపీలేశ్వరపురం వైస్సార్సీపీ నాయకులు కొరిపెళ్ల సుబ్బారావు ను మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి పరామర్శించారు.శనివారం కపీలేశ్వరపురం లో వారి స్వగృహంలో కలిసి పరామర్శించారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.అనంతరం నిడసనమెట్ట గ్రామంలో సతీ వియోగంతో బాధపడుతున్న సేనక్కాయల త్రిమూర్తులు ను పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో మండల జడ్పీటీసీ పుట్టపూడి అబ్బు,పార్టీ మండల అధ్యక్షుడు గూటం సత్య నారాయణ,కౌన్సిలర్ మందపల్లి రవి కుమార్,ఐ టి వింగ్ కన్వీనర్ యరమాటి వెంకన్నబాబు,పార్టీ ప్రెసిడెంట్ కట్టా మురళి కృష్ణ,ఉప సర్పంచ్ బొక్కా రాంబాబు,పిప్పర సంపత్ రావు,ప్రచార కమిటీ కన్వీనర్ వంగా శ్రీనివాస్,సొసైటీ మాజీ చైర్మన్ పెంటపాటి వెంకన్నబాబు,జిల్లా కార్యదర్శి మరివాడ సూరిబాబు,పార్టీ కమిటీ మెంబర్ పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


