Huge Explosion : భారీ పేలుడు.. 19 మంది మృతి

TRINETHRAM NEWS

Trinethram News : అమెరికాలోని టెన్నెస్సీలో భారీ పేలుడు.. సంభవించింది. ఓ మిలిటరీ యుద్ధసామగ్రి ప్లాంట్లో.. ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 19 మంది.. మరణించినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి.. ఒక్కసారిగా సమీపంలో ఉన్న కార్లు ఎగిరిపడ్డాయి. వాటికి మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. పేలుడు శబ్దం కొన్ని మైళ్ల దూరం వరకు వినిపించినట్లు స్థానికులు పేర్కొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Huge explosion.. 19 people killed

You cannot copy content of this page

Scroll to Top