IPB : పెట్టుబడులకు యస్. ఐ.పి.బి . గ్రీన్ సిగ్నల్

TRINETHRAM NEWS

తేదీ : 08/10/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); రాష్ట్రంలో రూపాయలు ఒకటి. ఒకటి నాలుగు లక్షలు కోట్లు పెట్టుబడులకు రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపింది. ఐటీ, ఇంధన, టూరిజం, హెరోస్పే న్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ముప్పై కి పైగా ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. రీడియంట్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ సంస్థ రూపాయలు ఎనబై ఏడు వేల,ఐదు వందల ఇరవై కోట్లు పెట్టుబడి పెడుతుందని, గతంలో ఈ స్థాయిలో రాలేదని, సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ను రప్పించిన విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి లోకేష్ ను సమావేశంలో మంత్రులందరూ అభినందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Investments S. IPB . Green signal

You cannot copy content of this page

Scroll to Top