MLA Rammohan Reddy లక్ష్మీ కాంతారావు బాబా సేవలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ రాకంచర్లలో లక్ష్మీకాంతరావు బాబా ఆరాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి పూడూరు మండలం రాకంచర్ల గ్రామంలో పూజ్యపాదులు లక్ష్మీకాంతరావు బాబా దశమ వార్షిక ఆరాధన కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా బాబా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Rammohan Reddy in the service of Lakshmi Kantarao Baba

You cannot copy content of this page

Scroll to Top