Road Accident : టిప్పర్ లారీని ఢీ కొట్టిన కారు

TRINETHRAM NEWS

తేదీ : 03/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఏలూరు నగరంలో జ్యూట్ మిల్ బ్రిడ్జి సమీపంలో టిప్పర్ లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ కారు ముందు భాగం పాక్షికంగా దెబ్బతిన్నది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

A car hit a tipper lorry

You cannot copy content of this page

Scroll to Top