Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
మంగళవారం,సెప్టంబర్.30,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం
తిథి:అష్టమి మ1.25 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:పూర్వాషాఢ తె4.53 వరకు
యోగం:శోభన రా11.09 వరకు
కరణం:బవ మ1.25 వరకు
తదుపరి బాలువ రా1.55 వరకు
వర్జ్యం:మ1.29 – 3.11
దుర్ముహూర్తము:ఉ8.16 – 9.03
మరల రా10.38 – 11.26
అమృతకాలం:రా11.45 – 1.27
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 -10.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం:5.53
సూర్యాస్తమయం:5.49
దుర్గాష్టమి
దుర్గాష్టమి శుభాకాంక్షలతో
సర్వేజనాసుఖినోభవంతు. శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top