Saraswati Puja : సరస్వతి దేవి పూజలు

TRINETHRAM NEWS

తేదీ : 29/09/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం పరిధిలో ఉన్నటువంటి తణుకు మండలం, తేతలి గ్రామం , జగనన్న కాలనీలో ఉన్నటువంటి దుర్గామాత ఆలయంలో సరస్వతి దేవి అవతారంలో అమ్మవారికి విద్యార్థులు, యువతి, యువకులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆ దేవత దయ పిల్లలపై ఎప్పుడూ ఉండాలని, చదువుల్లో బాగా రాణించాలని కోరారు. తీర్థ ప్రసాదాలతో వేద పండితుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ కమిటీ వాళ్లు పూజకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Saraswati Devi Puja

You cannot copy content of this page

Scroll to Top