Mahesh Kumar Yadav : స్పందించి తక్షణమే ట్రీట్ మెంట్ కి అవసరమైన హామీ

TRINETHRAM NEWS

తేదీ : 27/09/ 2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం లో పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పర్యటించారు. అదే పట్టణానికి చెందిన గొడ్ల. వినీత వైఫ్/ ఆఫ్ ముత్యాలరావు . వాళ్లకు ఐదు నెలల పాప ఉంది. ఆమె పేరు శాన్వికి హార్ట్ లో రంద్రం వలన ఆపరేషన్ కి సంబంధించి సుమారు రూపాయలు ఐదు లక్షలు అవుతుందని దీనికి సంబంధించి జంగారెడ్డిగూడెం పట్టణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొండ్రెడ్డి. కిషోర్. ఎంపీ దృష్టికి తీసుకెళ్లాడు. తక్షణమే ఆయన స్పందించి ట్రీట్ మెంట్ కి అవసరమైన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Respond and provide immediate treatment

You cannot copy content of this page

Scroll to Top