Six Laws Approved : ఆమోదం పొందిన ఆరు చట్టాలు

TRINETHRAM NEWS

తేదీ : 27/09/2025. గుంటూరు జిల్లా: అమరావతి: (త్రినేత్రం న్యూస్); రాష్ట్ర శాసనమండలి, శాసనసభ ఆమోదించిన ఆరు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర కేంద్రమైన అమరావతిలో న్యాయవిద్య, పరిశోధన కోసం భారత అంతర్జాతీయ వర్సిటీ ఏర్పాటు, బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఆమోదం పొందింది. అదేవిధంగా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ వర్సిటీ చట్టం _ రెండు వేల ఇరవై ఐదు ను కూడా మండలి ఆమోదించింది. ఈ నిర్ణయాలతో రాష్ట్రంలో ఉన్నత విద్యారంగానికి కొత్త దిశ దొరకనుందని ప్రభుత్వం పేర్కొంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Six laws approved

You cannot copy content of this page

Scroll to Top