Kanakadurga Temple Committee : కనకదుర్గ ఆలయ కమిటీ నియామకం

TRINETHRAM NEWS

తేదీ : 27/09/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రి పైన పైన ఉన్న కనకదుర్గ ఆలయ కమిటీ ను ఆ గుడి బోర్డు సభ్యులుగా పదహారు మందిని నియమించింది. కొద్దిరోజుల క్రితం దుర్గా మల్లేశ్వర దేవాలయ కమిటీ చైర్మన్ గా బొర్రా. రాధాకృష్ణను ప్రభుత్వం నియమించడం జరిగింది. దుర్గగుడి ఆలయ కమిటీ సభ్యులుగా అవ్వారు. శ్రీనివాసరావు , విజయవాడ వెస్ట్ (బిజెపి),బడేటి. ధర్మారావు. విజయవాడ సెంట్రల్ (టిడిపి), గూ డపాటి. వెంకట సరోజిని దేవి మైలవరం (టిడిపి) , జీవి. నాగేశ్వరరావు. రేపల్లె (టిడిపి), హరికృష్ణ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ (టిడిపి ), జింకా. లక్ష్మీదేవి తాడిపత్రి (టిడిపి), మన్నె. కళావతి, నందిగామ (టిడిపి) మోరు.

శ్రావణి దెందులూరు (టిడిపి), పద్మావతి ఠాకూర్. విజయవాడ వెస్ట్ (జనసేన), ఫనబాక. భూలక్ష్మి నెల్లూరు రూరల్ (టిడిపి), పెనుమత్స. రాఘవ రాజు . విజయవాడ సెంట్రల్ (బిజెపి), వెలగపూడి. శంకరా బాబు . పెనమలూరు (టిడిపి), సుకాలి. సరిత విజయవాడ వెస్ట్ (టిడిపి), తంబాలపల్లి. రమాదేవి . నందిగామ (జనసేన), తోటకూర. వెంకట రమణారావు. తెనాలి (జనసేన) , అన్నవరపు. వెంకట శివ పార్వతి . పెనమలూరు (టిడిపి) వీళ్లను నియమించడం వల్ల ప్రజలు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వాళ్లందరికీ కూడా అభినందనలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kanakadurga Temple Committee Appointment

You cannot copy content of this page

Scroll to Top