Ramavat Ravindra Kumar : పొనుగోటి కృష్ణా రావు మృతి బాధాకరం

TRINETHRAM NEWS

-బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .

డిండి (గుండ్లపల్లి) 27 త్రినేత్రం న్యూస్. డిండి మండలపరిధిలోని సింగరాజుపల్లి గ్రామానికి చెందిన పొనుగోటి కృష్ణా రావు మృతి బాధాకరం అని రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.శనివారం కృష్ణా రావు మృత దేహానికి పూల మాల వేసినివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులకు పరామర్శించి. తనప్రఘాడ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కృష్ణా రావు మృతి తీరని లోటని ఆయన చేసినసేవలనుకొనియాడారు. .కృష్ణా రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఆయన వెంట బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాజీనేని వెంకటేశ్వర్ రావు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యపు రావు, సింగరాజుపల్లి మాజీ సర్పంచ్ పొనుగోటి రవీందర్ రావు,తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The death of Ponugoti Krishna Rao

You cannot copy content of this page

Scroll to Top