Trinethram News : విద్యుత్ సరఫరా నిలిచినందుకే ఆక్సిజన్ అందలేదని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు.. ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి చెందిన ఒక పసిబిడ్డ(2 నెలలు)ను మూడు రోజుల క్రితం చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు.. ఆక్సిజన్ అందకపోవడంతో ఈరోజు మృతి చెందిన పసికందు.. ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోనే ఆక్సిజన్ అందలేదని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


