Bathukamma Celebrations : ఆల్ఫా మోడల్ స్కూల్లో చిన్నారుల బతుకమ్మ సంబరాలు

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి)సెప్టెంబర్ 20 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని ఆల్ఫా మోడల్ స్కూల్ లో ముందస్తు బతుకమ్మ సంబరాలను ప్రధానోపాధ్యాయురాలు భారతి ఆధ్వర్యంలో చిన్నారుల చేత బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి దసరా పండుగ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం ప్రకాష్, సినీ, లింగమయ్య, భార్గవి, కీర్తి, మహాజున, పూజ, సంధ్య విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Children's Bathukamma celebrations

You cannot copy content of this page

Scroll to Top