TRINETHRAM NEWS

మధ్యాహ్నం 2 గంటలకు అయోధ్యకు చంద్రబాబు

రేపు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకానున్న చంద్రబాబు

చంద్రబాబుకు ఆహ్వానం పంపిన రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు

చంద్రబాబుతో కలిసి ఆయోధ్యకు వెళ్లనున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు