Bonthala Rajesh : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించన

TRINETHRAM NEWS

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు స్థానిక రీగల్ షూమార్ట్ సమీపంలో జాతీయ జెండాను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా ఆవిష్కరించారు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ హాజరై జాతీయ జెండాను వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది అనంతరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ మరియు రామాలయ కమిటీ చైర్మన్ గట్ల రమేష్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన కు చర్మ గీతం పాడి భారత ప్రభుత్వంలొ మిగిలిన చేసి తెలంగాణకు స్వేచ్ఛ సమానత్వాన్ని హక్కులను కల్పించిన ఘనత అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంది పండిత్ జవహర్లాల్ నెహ్రూ భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వేచ్ఛ సమానత్వాన్ని కల్పించారు ఆపరేషన్ పోలో ద్వారా తెలంగాణను నిజాం పాలకుల కబంధ హస్తాల నుండి తెలంగాణకు పూర్తి విముక్తి లభించిందని తెలియజేశారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రజా పాలన లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల చేత మెప్పించబడ్డదని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎండి ముస్తఫా, పెద్దల్లి ప్రకాష్, బొమ్మక రాజేష్, హనుమ సత్యనారాయణ, ఫజల్, గుంపుల తిరుపతి, గడ్డం శేఖర్, బెంద్రం రాజిరెడ్డి, గుండేటి శంకర్, దాసరి విజయ్, ఎండి బాబుమియా, రాజిరెడ్డి,మారుపాక శంకర్, స్వప్న, శాంతి, శంకర్, ఆసిఫ్, ఆడెపు రవి, పత్యం రాజు, ఖండం ప్రభాకర్, వేల్పుల లింగం, నరసయ్య, తోపాటు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Telangana Public Administration Day

You cannot copy content of this page

Scroll to Top